- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కెనడాలో భారత సంతతి పోలీసు తరుణ్ బాలి (29) హత్యకు గురయ్యారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన్ను.. 18 ఏళ్ల యువకుడు వాహనంతో ఢీకొట్టడంతో మృతి చెందారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆ యువకుడు.. కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు తరుణ్, ఇతర పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తరుణ్ బాలిని నిందితుడు వాహనంతో ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -



