- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలోని ఇరువారం దగ్గర శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ ప్రమాదవశాత్తు కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



