- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. జియో హాట్స్టార్లో మ్యాచ్ను చూడవచ్చు. అయితే ఈ మ్యాచ్లో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతారా? లేదా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ముంబైతో మ్యాచ్లో కోహ్లీకి గాయమైన విషయం తెలిసిందే.
- Advertisement -



