ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Spread the love