- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా.. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఒమన్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఒమన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఐర్లాండ్: 1 టిమ్ టెక్టర్, 2 రాస్ అడైర్, 3 హ్యారీ టెక్టర్, 4 లోర్కాన్ టక్కర్ (కెప్టెన్ & వికె), 5 కర్టిస్ కాంఫర్, 6 జార్జ్ డాక్రెల్, 7 గారెత్ డెలానీ, 8 మార్క్ అడైర్, 9 జోష్ లిటిల్ 10 బారీ మెక్కార్తీ, 11 మాథ్యూ హంఫ్రీస్
ఒమన్: 1 జతీందర్ సింగ్ (కెప్టెన్), 2 అమీర్ కలీమ్, 3 హమ్మద్ మీర్జా, 4 ఆశిష్ ఒడెద్రా, 5 మహ్మద్ నదీమ్, 6 జితేన్ రామానంది, 7 వినాయక్ శుక్లా (వికెట్), 8 సుఫ్యాన్ మెహమూద్, 9 నదీమ్ ఖాన్, 10 షా ఫైసల్, 11 షా ఫైసల్
- Advertisement -



