Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా

ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కొనసాగుతోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -