Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాంధీ నగర్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

గాంధీ నగర్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలం లోని గాంధీనగర్ గ్రామంలో ఆది వారం సేవాలాల్ 287వ జయంతి వేడుకలను గాంధీనగర్ గ్రామంలోని అభయ ఆంజనేయ ఆలయంలో గ్రామ సర్పంచ్ బానోత్,నిర్మల వెంకన్న  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిర్మల వెంకన్న బంజారా జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి జాతిని సన్మార్గంలో నడిపించిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని బంజారాలను ఉన్నంతవరకు సేవాలాల్ సేవలు గుర్తుండిపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట గ్రామ సర్పంచ్ లావుడియా జోగా, భూక్య దేవా, కోర్ర, రఘురాం పోరిక,సునీల్  నాయక్,లాకావత్ నరసింహ నాయక్, లావుడియా మున్నా, భూక్య సక్రు, లావుడియా, బాలు, బానోతులాలు, బానోతు బాలు, భూక్య సూక్య,  హరి, మాలోత్, శంకర్ భూక్య శ్రీను, బానోతులక్ష్మి,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -