Tuesday, February 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ధురంధర్‌’ మూవీ షూటింగ్‌పై బ్యాన్‌

‘ధురంధర్‌’ మూవీ షూటింగ్‌పై బ్యాన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముంబయిలో ఈ చిత్రం షూటింగ్‌ను నిలిపివేసింది. భద్రతా నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు బీ62 స్టూడియోస్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది. ఈ నిర్ణయంతో చిత్రం నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -