- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులతోనే ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో అధికారులు పాల్గొనడం లేదు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



