Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్సిడీ పంపుసెట్లు అందజేసిన సర్పంచ్ నర్సింగం 

సబ్సిడీ పంపుసెట్లు అందజేసిన సర్పంచ్ నర్సింగం 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రధానమంత్రి కీషాన్ యోజన (పిఎంకెఎస్ వై) పథకంలో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పలువురు (లబ్ధిదారులకు) రైతులకు 75 శాతం సబ్సిడీతో మంజురైన పంపుసెట్లను గురువారం గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం అందజేశారు. రైతులు పంపుసెట్లను వ్యవసాయానికి నియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్,రైతులు,టెక్నీకల్ అసిస్టెంట్,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -