- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కాంగ్రెస్ కార్యకర్త గీరెడ్డి మహేందర్ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ కు తన కారులో వచ్చి కటిపల్లి రమణారెడ్డి డౌన్ డౌన్ షబ్బీర్ అలీ జిందాబాద్ అనడంతో ఉద్దేక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల గీరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న అతని కారును బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీస్ అందోబస్తు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోపలికి రాయడంతో పోలీసులు ఏం చేస్తున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -



