Friday, June 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో పోలీసులు తిరిగి అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. పోక్సో కేసులో అరెస్టైన భగీరథ్ కు మేడ్చల్-మల్కాజిగిరి కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు అనుమతి కోరగా ఈనెల 20న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో పోలీసులు మళ్లీ అతడ్ని జైలుకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -