Friday, June 26, 2026
E-PAPER
Homeక్రైమ్యువతిపై సహోద్యోగి లైంగికదాడి..

యువతిపై సహోద్యోగి లైంగికదాడి..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పుట్టిన రోజు వేడుకకు పిలిచిన యువతిపై సహోద్యోగి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పీఎస్ పరిధిలో జరిగింది. ఓ యువతి ఫిబ్రవరి 19న తన బర్త్ డే సందర్భంగా సహోద్యోగులు అభినయ్, వంశీని ఇంటికి పిలిచింది. పార్టీ తర్వాత వారు మద్యం తాగి అక్కడే నిద్రించారు. అయితే అర్ధరాత్రి యువతి నిద్రలో ఉండగా అభినయ్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 21న మరోసారి లైంగిక దాడి చేశాడు. 23న అభినయ్, వంశీ  ఫ్లాట్‌కు మళ్లీ రావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -