- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచబోమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం జీవో ఇచ్చినా రేట్లు పెంచేది లేదని, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, ఆరు నెలల క్రితం ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా తాము పెంచబోమని శిరీష్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం గమనార్హం. సీఎం, డిస్ట్రిబ్యూటర్లు మాట మీద నిలబడకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -



