Monday, June 29, 2026
E-PAPER
Homeఆటలుయూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌గా శ్రీకాంత్‌

యూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌గా శ్రీకాంత్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఫుల్లెర్టన్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పోరులో తైపీకి చెందిన సు లి-యాంగ్‌తో మూడు గేమ్‌లలో పోరాడి ఓడిపోయాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శ్రీకాంత్, తొలిగేమ్‌లో ఓడినా పుంజుకున్నాడు. అయితే, తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన సు లి-యాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -