- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మాజీఎమ్మెల్యే స్వగ్రామ వాసి మాజీ_ సర్పంచ్ సభ్యులు ప్రియతమ నేత హన్మంత్ షిండే అత్యంత సన్నిహితుడు గజిరే రాజు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు శనివారం నాడు తలంబ్రాలు వేసి ఆశీర్వదించిడం జరిగింది. ఆయనతో పాటు కుమారుడు హరీష్ షిండే పాల్గొన్నారు. తదనంతరం నూతన వధూవరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వస్త్రాలు అయ్యారం చేశారు. అనంతరం సహచర సభ్యులతో కలిసి వివాహ వేడుక విందులో దగ్గర ఉండి మరి చుట్టాలకి భోజనాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -



