- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు నటుడు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన ముంబయిలో షూటింగ్‌లో ఉండటంతో వర్చువల్‌గా హాజరుకావడానికి న్యాయ స్థానం అనుమతించింది. వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది నిందితులు విచారణకు హాజరుకాలేదు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.
- Advertisement -



