Tuesday, July 7, 2026
E-PAPER
Homeఆటలునేడు ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య మూడో T20

నేడు ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య మూడో T20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్, ఇండియా మధ్య మూడో T20 మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మంగళవారం రాత్రి 10 గంటలకు జరగనుంది. టాస్ రాత్రి 09:30 గంటలకు పడనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది రద్దు కాగా, 2వది ఇంగ్లండ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -