- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్, ఇండియా మధ్య మూడో T20 మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మంగళవారం రాత్రి 10 గంటలకు జరగనుంది. టాస్ రాత్రి 09:30 గంటలకు పడనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది రద్దు కాగా, 2వది ఇంగ్లండ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.
- Advertisement -



