Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు పఠిష్ట చర్యలతో ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం 109 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 100% విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ పండరీనాథ్ విలేకరులకు తెలియజేశారు. ప్రతిరోజు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -