Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి చిన్నారులకు దుస్తుల పంపిణీ

అంగన్వాడి చిన్నారులకు దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణమద్నూర్
డోంగ్లి మండలంలోని ఏనబోరా అంగన్వాడి కేంద్రంలో ఆ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు యూనుస్ పటేల్ గురువారం చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, అంగన్వాడీల విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -