Thursday, July 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే దశకు రావడం, నిందితుడు ఇప్పటికే 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -