Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

 నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో ఆడిపేవార్ చందర్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం గురువారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మద్నూర్ మండల టౌన్ అధ్యక్షులు బండి వారి గోపి, మద్నూర్ మండల యూత్ అధ్యక్షులు హన్మంత్ యాదవ్,  మద్నూర్ మండల మూడోవాడు వార్డు సభ్యులు కర్రెవార్ గంగాధర్, కార్లవార్ సాయిలు, బాదవార్ హన్మండ్లు, బాలు యాదవ్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -