- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ కుటుంబ పెళ్లికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మా ఆహ్వానానికి మన్నించి మా కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు దన్నూర్ సర్పంచ్ జయశ్రీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుండి సర్పంచులు హాజరయ్యారు.
- Advertisement -



