Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
1998 -99 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అర్గుల్ రోడ్ మైత్రి గార్డెన్ లో ఆదివారం నిర్వహించినారు. విద్యార్థిని విద్యార్థులందరూ హాజరై గురువులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది. 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్నందుకు ప్రతి ఒక్కరు చాలా సంతోషాన్ని అలాగే గురువులతో ఉన్న సన్నిహిత్యాన్ని వారు నేర్పిన విద్యాబుద్ధులను చర్చించుకోవడం చాలా ఆనందాన్ని గురిచేసింది. గురువుల అందించిన విద్యను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేము అని మరొక్కసారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థులు శృంగారం నరసయ్య చారి, వాజిద్, సామ నర్సారెడ్డి, లక్ష్మీనారాయణ, సూర్యం ,శ్రీకాంత్, జగదీష్ ,సామి, అశోక్ ,ప్రణవి, పుష్పలత ,నీత, అనిత , జిల్లా పరిషత్ అంకాపూర్ ప్రధానోపాధ్యాయులు నర్సయ్య , దామోదర్ , ప్రకాష్,  అమర్నాథ్ , లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -