Saturday, August 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ

నేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆయన నేరుగా కలిసి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా ఇవ్వడంతో పాటు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాహుల్ మాట్లాడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -