Friday, August 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు గుడ్‌న్యూస్.. వారం రోజులు స్కూళ్లకు సెలవులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వారం రోజులు స్కూళ్లకు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆగస్టు నెలలో పండుగలు, వారాంతపు సెలవులతో విద్యార్థులకు పలు రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారం వారాంతపు సెలవులు ఉండగా, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 26న ఈద్-ఎ-మిలాద్, ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ఉండనున్నాయి. కొన్ని పాఠశాలల్లో రెండో, నాలుగో శనివారాలు కూడా సెలవులుగా ఉంటాయి. అయితే సెలవుల తేదీలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక క్యాలెండర్‌ను బట్టి మారుతాయి. భారీ వర్షాల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో స్థానికంగా అదనపు సెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -