Friday, August 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదక్షిణ పెరూలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం

దక్షిణ పెరూలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో గురువారం 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మధ్యాహ్నం 1 గంటకు అయకుచో ప్రాంతంలోని ఉపాహుచో సమీపంలో 66.7 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఈ భూకంపం ప్రభావం అనేక దక్షిణ ప్రాంతాలతో పాటు అరేకిపా వంటి ప్రధాన ప్రాంతాలలో కూడా కనిపించింది. పెరూలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -