Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడ్ల కొనుగోలుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు

వడ్ల కొనుగోలుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు

- Advertisement -

 సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 

హనుమాపురం లో పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ఆదివారంతో ముగిసినట్లు భువనగిరి బ్యాంకు సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ తెలిపారు. మార్కెట్ కి సహకరించిన రైతులకు గ్రామ పెద్దలకు హమాలి కార్మికులకు సెంటర్ ఇన్చార్జిలకు సంబంధిత జిల్లా అధికారులకు కొనుగోలుకు సహకరించిన పి ఏ సి ఎస్ సిబ్బందికి హన్మాపురం సెంటర్ తరపున సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -