Saturday, September 19, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో బస్ కండక్టర్ కొడుకు విజయం

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో బస్ కండక్టర్ కొడుకు విజయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (DUSU) ఎన్నికల్లో బస్ కండక్టర్ కుమారుడు స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. సత్యనికేతన్ ఘటన బాధితులకు న్యాయం జరిగే వరకు కాళ్లకు చెప్పులు కూడా ధరించనని విజయం అనంతరం ఆయన ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -