- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలో బాలిక హారిక మృతిచెందింది. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



