Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి

యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్‌లు మళ్లీ దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్‌ నౌకాశ్రయాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా,  హర్మూజ్‌ జలసంధిలో రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్‌వాసులు గాయపడ్డారు. ఈనేపథ్యంలో హర్మూజ్‌లో నౌకల రాకపోకలను నిర్బంధిస్తున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -