- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: 1 రోహిత్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 3 విరాట్ కోహ్లి, 4 శ్రేయాస్ అయ్యర్, 5 వాషింగ్టన్ సుందర్, 6 KL రాహుల్ (WK), 7 శివమ్ దూబే, 8 అక్షర్ పటేల్, 9 జస్‌ప్రీత్ బుమ్రా, 10 గుర్నూర్ బ్రర్, 11 ప్రసీద్ కృష్ణ.
ఇంగ్లాండ్: 1 బెన్ డకెట్, 2 జాకబ్ బెథెల్, 3 జో రూట్, 4 హ్యారీ బ్రూక్ (కెప్టెన్), 5 జోస్ బట్లర్ (వికెట్ కీపర్), 6 సామ్ కర్రన్, 7 విల్ జాక్స్, 8 జోఫ్రా ఆర్చర్, 9 లియామ్ డాసన్, 10 జోష్ టంగ్, 11 ఆదిల్ రషీద్
- Advertisement -



