- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రధాన మంత్రి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయ విధానాలు, శాసనసభ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ అజెండాపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ, కొందరు మంత్రుల మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
- Advertisement -



