Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని మీర్‌పేట్ పరిధి నందనవనంలోని ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -