Friday, March 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు 

మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు 

- Advertisement -

కుభీర్ ఎస్ఐ శ్రీనివాస్ 
నవతెలంగాణ – కుభీర్
మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం చౌరస్తా లో వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహన చోదకులకు అపి వాహనానికి సంబదించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉండేలా చూసుకోవాలని అన్నారు. అదేవిదంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -