Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసిన సర్పంచ్

ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మండలంలోని ఇప్పలపల్లి సర్పంచ్ అబ్బినేని లింగస్వామి యాదవ్ ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు.ఇటీవల గ్రామంలో ఒక్కరు మృతి చెందగా బాధిత కుటుంబానికి రూ.3వేలు ఆర్థికంగా చేయుతనిచ్చారు. గ్రామానికి చెందిన పోచంపల్లి వెంకన్న-రాజేశ్వరి దంపతుల పుత్రిక రమ్య పుత్రిక వివాహం శుక్రవారం నిర్వహించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సర్పంచ్ రూ.2వేల పట్టు చీరను పెళ్లి కూతురుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -