- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, అల్వాల్, కొంపల్లి, సుచిత్ర, గచ్చిబౌలి, మాదాపూర్, SR నగర్, ఫిల్మ్ నగర్, హైదర్ నగర్, బాచుపల్లి వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో ప్రధాన రహదారులపై వాహనాలు నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 7:20 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
- Advertisement -



