Monday, September 7, 2026
E-PAPER
Homeజాతీయంఎంపీ కంగనా రౌనత్‌ వ్యాఖ్యలకు సీజేపీ కౌంటర్‌

ఎంపీ కంగనా రౌనత్‌ వ్యాఖ్యలకు సీజేపీ కౌంటర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్‌ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోదని సౌరవ్‌ దాస్‌ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్‌జీ చేసింది. అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్‌ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్‌ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -