Thursday, July 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు

నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శ్యామల పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్లో ఉంచారు. ఆమె అంత్యక్రియల పూర్తి బాధ్యతలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) స్వీకరించింది. వనస్థలిపురం స్మశాన వాటికలో ‘మా’ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -