Thursday, August 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమూడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

మూడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మూడు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్​కు యూ.రమేశ్, మేడ్చల్(అర్బన్) బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -