Thursday, August 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'బరి'లో తండ్రితో కలిసి నటించనున్న వరుణ్ తేజ్

‘బరి’లో తండ్రితో కలిసి నటించనున్న వరుణ్ తేజ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెగా హీరో వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబుతో కలిసి ‘బరి’ అనే పాన్ ఇండియా సినిమాలో నటించనున్నారు. యదు వంశీ దర్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా వాలీబాల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా ‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నాగబాబుతో కలిసి నటించారు. ఇక ‘బరి’ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -