Thursday, August 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం600 మంది గర్భిణుల వీసాలు రద్దు చేసిన అమెరికా..

600 మంది గర్భిణుల వీసాలు రద్దు చేసిన అమెరికా..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బర్త్‌ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. పిల్లలను కనడానికే అమెరికాకు వచ్చే వారిని నియంత్రిస్తోంది. ఒక్క జులై నెలలోనే 9వ నెల గర్భంతో ఉండి అమెరికాకు వచ్చిన 600 మంది వీసాలను రద్దు చేసింది. బర్త్‌ టూరిజం నిరోధక టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో తెలిపారు. మరోవైపు కఠిన వీసా నిబంధనల కారణంగా అమెరికాకు ఈ ఏడాది వచ్చిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాల్‌ సీజన్లో 1.12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -