- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాలు, 18 రోజుల పాటు వాయిదాలతో సజావుగా సాగలేదు. చర్చ లేకుండానే పలు బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
- Advertisement -



