Wednesday, September 23, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన తెలంగాణ షో జంపింగ్‌

ముగిసిన తెలంగాణ షో జంపింగ్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : 10 రోజులు, 120 పతక ఈవెంట్లు, 450 రైడర్లు పోటీపడిన ఈఎఫ్‌ఐ జాతీయ క్వాలిఫయర్‌, తెలంగాణ షో జంపిన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. వయో విభాగాలు సహా ఓపెన్‌ కేటగిరీల్లో షో జంపింగ్‌లో పతక ప్రదర్శన కనబరిచిన రైడర్లను నాసర్‌ పోలో, ఈక్వెస్ట్రియన్‌ అకాడమీ ప్రతినిధులు అభినందించారు. విజేతలకు ఎన్‌ఏఎస్‌ఆర్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ నవాబ్‌ మీర్‌ కుతుబుద్దీన్‌ ఖాన్‌ బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -