Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ..

నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్​రెడ్డి గురువారం భూమి పూజ చేయనున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. క్యూర్​ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -