Monday, August 17, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన ఈక్వెస్ర్టియన్‌ పోటీలు

ముగిసిన ఈక్వెస్ర్టియన్‌ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
హెచ్‌పిఆర్‌సి ఈక్వెస్ట్రియన్‌ చాలెంజ్‌ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. షో జంపింగ్‌ (40 సెమీ) ఓపెన్‌ విభాగంలో యువన్‌ తుమ్మల విజేతగా నిలువగా.. శౌర్య బత్తుల, టియ సి కుమార్‌, రామ్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచారు. షో జంపింగ్‌ (105-110సెమీ) విభాగంలో ఆర్చి జగదీశ్‌ పసిడి పతకం సాధించగా, జెరో షెపర్స్‌, సంజిత్‌, మహ్మద్‌ ఆమన్‌ అలీ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. హెచ్‌పిఆర్‌సి ప్రెసిడెంట్‌ చైతన్యకుమార్‌ విజేతలకు బహుమతులు, ప్రైజ్‌మనీ అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -