- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,300 రూ.1,59,270కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 3,950 రూ.1,46,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగింది. దీంతో కిలో సిల్వర్ రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
- Advertisement -



