Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు..

హైదరాబాద్‌లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో 11మంది నకిలీ వైద్యులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ జోన్లలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో భాగంగా వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. వీరిని అదుపులోకి తీసుకొని వారెలాంటి సేవలు అందిస్తున్నారనే దానిపై ఆరా తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -