Thursday, August 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనన్ను తొలగించే అధికారం ట్రంప్‌నకు లేదు: ఫెడరల్‌ రిజర్వు గవర్నర్‌

నన్ను తొలగించే అధికారం ట్రంప్‌నకు లేదు: ఫెడరల్‌ రిజర్వు గవర్నర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తనను తొలగించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌నకు లేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ గవర్నర్‌ లీసా కుక్‌ తెలిపారు. వైట్‌హౌస్‌ నుంచి వస్తున్న బెదిరింపులను ఆమె ఖండించారు. ఆమె మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జరుగుతున్న కేసు విచారణలో ఉన్నంతకాలం కుక్ తన పదవిలో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈనెల ప్రారంభంలో, వైట్ హౌస్ సహాయకుడు ఒకరు కుక్‌కు స్పందించడానికి బుధవారం వరకు గడువిచ్చారు. ఫెడ్‌ వడ్డీ రేటును వేగంగా తగ్గించడం లేదని ట్రంప్‌ విమర్శిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -